PM Narendra Modi: వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెంచ్ కంపెనీలకు ఆహ్వానం పలికారు. అనంతరం పారిస్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
#modi
#pmmodi
#IndiaFranceCEOsforum
#JDVance
#USVicePresident
#PMModiFranceVisit